ACB Raids: ఏపీలో పలుచోట్ల ఏసీబీ ఆకస్మిక మెరుపు దాడులు.. కరెన్సీ నోట్లు, డాక్యుమెంట్లు స్వాధీనం..
ఇది సినిమాలో సీన్.. ఇదే హడావుడి ఇప్పుడు ఏపీలో ఏసీబీ చేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో తిష్ట వేసిన అవినీతి బూజును వదిలించేందుకు నడుం బిగించింది. బల్లకింద చేతులు తడిపే యవ్వారాలపై ఫిర్యాదు రావడమే ఆలస్యం.. సెకండ్ థాట్ లేకుండా మెరుపు దాడులకు దిగుతోంది.
ఇది సినిమాలో సీన్.. ఇదే హడావుడి ఇప్పుడు ఏపీలో ఏసీబీ చేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో తిష్ట వేసిన అవినీతి బూజును వదిలించేందుకు నడుం బిగించింది. బల్లకింద చేతులు తడిపే యవ్వారాలపై ఫిర్యాదు రావడమే ఆలస్యం.. సెకండ్ థాట్ లేకుండా మెరుపు దాడులకు దిగుతోంది. ఏసీబీ చేస్తోన్న తనిఖీలతో అవినీతి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.. ఏపీలో ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 14400కి ఫిర్యాదుల వెల్లువ.ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతుందంటూ బాధితుల గోడు.వేలకొద్ది ఫిర్యాదులతో యాక్షన్‌లోకి దిగిన ఏసీబీ.నిన్న ఒక్క రోజే 10 జిల్లాల్లో ఏసీబీ మెరుపు దాడులు.కరెన్సీ నోట్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
వాష్‌రూమ్‌లో ఊహించని సీన్.. దెబ్బకు కళ్లు బైర్లు
మతిమరుపుతో తప్పిపోయిన వ్యక్తి.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ
స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు..

