Medicos Reels: వైద్యానికి రీల్స్ వైరస్ పట్టిందా..?

Updated on: Apr 13, 2026 | 7:44 PM

ఆదిలాబాద్ రిమ్స్ సహా పలు ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది ఆపరేషన్ థియేటర్లు, వార్డుల్లో రీల్స్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది రోగుల గోప్యత, ఆసుపత్రి క్రమశిక్షణ, చికిత్సా సమయంపై ఆందోళనలను రేకెత్తిస్తోంది. లైక్స్ కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. హాస్పిటల్ యాజమాన్యాలు విచారణకు ఆదేశించాయి.

ఆసుపత్రుల్లో వైద్యులు, మెడికల్ సిబ్బంది సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చేస్తూ వైరల్ కావడంపై తీవ్ర వివాదం చెలరేగింది. ఆసుపత్రి లాంటి సున్నితమైన ప్రదేశాల్లో, ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్లు, రోగుల వార్డుల్లో రీల్స్ చిత్రీకరించడం రోగుల గోప్యత, ఆసుపత్రి క్రమశిక్షణపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇటీవల ఆదిలాబాద్ రిమ్స్‌లో డ్యూటీ సమయంలో మెడికోలు రీల్స్ చేస్తూ కనిపించడం ఈ చర్చకు దారితీసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Iran vs USA Conflict: యుద్ధం ఇలాగే కొనసాగితే భారత్ చమురు అవసరాల పై భారం

Thalapathy Vijay: తమిళనాడులో ఆకట్టుకుంటున్న విజయ్ ఎన్నికల ప్రచారం

Jr NTR: ధురంధర్‌ను ఫాలో అవుతున్న ఎన్టీఆర్.. 6 నెలల్లో రెండు భాగాలు

Asha Bhosle: గాయనిగా ఆశా భోంస్లే ప్రస్థానమిది

Yash: ఏక్ విలన్.. యశ్ ప్లానింగ్ అదిరింది కదా

Follow Us