ఇక వాట్సాప్‌లోనే ఆధార్ డౌన్‌లోడ్ వీడియో
భారత ప్రభుత్వం వాట్సాప్ ద్వారా ఆధార్‌ను డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని ప్రారంభించింది. మై జీవోవి హెల్ప్ డెస్క్ చాట్ బోట్ సహాయంతో ఈ ప్రక్రియను సులభతరం చేసింది. దీని కోసం మీ మొబైల్ నంబర్ ఆధార్‌తో, డీజీ లాకర్ ఖాతాతో అనుసంధానం అయి ఉండాలి. 9013151515 నంబర్‌కు మెసేజ్ చేసి, ఓటీపీ ధృవీకరణ ద్వారా ఆధార్ పీడీఎఫ్ పొందవచ్చు.
ఆధార్ కార్డును పొందడం ఇప్పుడు మరింత సులభతరం అయింది. భారత ప్రభుత్వం ఆధార్‌ను నేరుగా వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. మై జీవోవి హెల్ప్ డెస్క్ అనే అధికారిక చాట్ బోట్ ఈ ప్రక్రియను సులభతరం చేస్తుంది. దీని వల్ల ఆధార్‌ను ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా పొందే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
Follow Us
వైరల్ వీడియోలు
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

