Telangana girl Manasa Varanasi Live Video: మిస్ ఇండియా…మన తెలుగమ్మాయే! మిస్ ఇండియా కిరీటం సొంతం చేసుకున్న మానస.
తెలంగాణకు చెందిన యువ ఇంజినీరు మానస వారణాసి బుధవారం రాత్రి ముంబయిలో జరిగిన వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో విజేతగా నిలిచారు.
Click For More Videos: వీడియోలు
Click For Watch: Duck vs 4 Tigers Video: నాలుగు పులులను ఒక ఆటాడున్న బాతు..ఈ బాతు దైర్యం చూస్తే అవాక్ అవ్వాల్సిందే.
Published on: Feb 11, 2021 01:55 PM