News Watch LIVE : చివరి క్షణాలు..ఆ నాలుగు గంటల్లో ఏం జరిగింది..?

|

Jul 12, 2023 | 8:28 AM

భారత మాజీ ప్రధాని, దివంగత నేత ఇందిరాగాంధీ మరణం యావత్‌ దేశం మరిచిపోలేని విషాదం అనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇందిరా చివరి క్షణాలకు సంబంధించిన వివరాలను ఓ వైద్యుడు పుస్తకంలో ప్రస్తావించారు. ఎయిమ్స్‌ కార్డియాలజీ విభాగిధిపతి వేణుగోపాల్‌ తన పుస్తకంలో విషయాలను ప్రచురించారు. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలతో పాటు, ఈరోజు హెడ్‌లైన్స్‌లో ఉన్న వార్తలపై ఓ లుక్కేయండి...

భారత మాజీ ప్రధాని, దివంగత నేత ఇందిరాగాంధీ మరణం యావత్‌ దేశం మరిచిపోలేని విషాదం అనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇందిరా చివరి క్షణాలకు సంబంధించిన వివరాలను ఓ వైద్యుడు పుస్తకంలో ప్రస్తావించారు. ఎయిమ్స్‌ కార్డియాలజీ విభాగిధిపతి వేణుగోపాల్‌ తన పుస్తకంలో విషయాలను ప్రచురించారు. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలతో పాటు, ఈరోజు హెడ్‌లైన్స్‌లో ఉన్న వార్తలపై ఓ లుక్కేయండి…