Senior Citizens: సీనియర్‌ సిటిజెన్లకు అధిక వ‌డ్డీతో హామినిచ్చే పొదుపు ప‌థ‌కాలు... ( వీడియో )
Senior Citizens Saving Schemes

Senior Citizens: సీనియర్‌ సిటిజెన్లకు అధిక వ‌డ్డీతో హామినిచ్చే పొదుపు ప‌థ‌కాలు… ( వీడియో )

|

Apr 15, 2021 | 7:36 AM

Senior Citizens: బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కు అధిక వ‌డ్డీతో హామినిచ్చే కొన్ని పెట్టుబ‌డి ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొంత మొత్తం డిపాజిట్ చేయడం ద్వారా ప్రతి నెల లేదా ఏడాదికి వడ్డీ రూపంలో నగదు లభిస్తుంది. ఈ వయస్సులో వారికి ఇలాంటి పథకాలు ఆర్థిక చేయూతను ఇస్తాయి.