Sammakka Saralamma Jatara: వనంలో జనం.. భక్తజన సంద్రమైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.. (వీడియో)
Medaram Jatara 2022: తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు సమయం ఆసన్నమైంది. మాఘశుద్ధ పౌర్ణమి ఘడియల్లో ఈ రోజు తెలంగాణ ఆదివాసీ జాతర ప్రారంభమవుతోంది.నేటి నుంచి 19వ తేదీ వరకు జాతర కొనసాగుతుంది.
మరిన్ని చూడండి ఇక్కడ: