New Coronavirus Variant: లక్షణాలు లేకుండానే కొత్త వేరియంట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు.. (వీడియో)
శాంతించిందనుకున్న కరోనా మమళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచంలోని పలు దేశాలపై తన ప్రతాపం చూపిస్తోంది. కరోనా పుట్టినిల్లు చైనాతో పాటు బ్రిటన్, రష్యా, ఉక్రెయిన్‌లలో రోజువారీ కొవిడ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. వైరస్‌ను నిరోధించేందుకు మళ్లీ ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోతున్నాయి.
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..