Digital Payment: డిజిటల్ పద్ధతిలో విద్యుత్ బిల్లు చెల్లిస్తే.. డబ్బులివ్వనున్న ప్రభుత్వం.. ఎక్కడంటే..!(video)

|

Feb 19, 2022 | 1:41 PM

డిజిటల్‌ పద్ధతిలో విద్యుత్‌ బిల్లులు చెల్లించే వినియోగదారులకు శుభవార్త. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఓ వినూత్న స్కీమ్‌ ప్రారంభం అయింది. దీని కింద ఆన్‌లైన్‌లో కరెంటు బిల్లు చెల్లిస్తే ఇన్సెంటివ్ లభిస్తుంది.

Follow us on