Gold Loan: తక్కువ వడ్డీకే గోల్డ్‌ లోన్స్‌.. సులువైన వాయిదాలతో..! వీడియో

|

Sep 09, 2021 | 9:36 PM

గోల్డ్‌... నిజంగా ఇది గోల్డే.. ఎందుకంటే దీని విలువ పెరుగుతుందే కానీ తగ్గదు. చేతిలో డబ్బులున్నప్పుడు కూస్తో..కాస్తో కొని పెట్టుకుంటే అవసరానికి ఆదుకుంటుంది.

YouTube video player

గోల్డ్‌… నిజంగా ఇది గోల్డే.. ఎందుకంటే దీని విలువ పెరుగుతుందే కానీ తగ్గదు. చేతిలో డబ్బులున్నప్పుడు కూస్తో..కాస్తో కొని పెట్టుకుంటే అవసరానికి ఆదుకుంటుంది. మన దగ్గర బంగారం ఉంటే అత్యవసర పరిస్థితుల్లో తాకట్టు పెట్టుకోవచ్చు… లేదా బ్యాంకుల నుంచి గోల్డ్‌పైన రుణాలు పొందవచ్చు. గోల్డ్‌పైన ఈ మధ్య తక్కువ వడ్డీకే కొన్ని బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. అవేంటో చూద్దాం. బంగారం… ఇది మనిషికి ఆభరణంగా అందాన్నిస్తుంది.. అవసరానికి ఆదుకుంటుంది కూడా. సాధారణంగా మనకు డబ్బు అత్యవసరంగా కావలసి వచ్చినపుడు స్నేహితులనో, బంధువులనో అప్పు అడుగుతాము..

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: అద్దంలో అందం చూసుకొని మురిసిపోతున్న గుర్రం.. వీడియో

Ram Charan-Shankar: అతిరథమహారధులు మధ్య రామ్ చరణ్ శంకర్ మూవీ ప్రారంభోత్సవం.. వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేయండి