iPay సేవలు ప్రారంభించిన IRCTC.. టికెట్ క్యాన్సిల్ చేస్తే క్షణాల్లో డబ్బులు రీఫండ్ !! వీడియో
మనం రైల్లో దూర ప్రయాణం చేయాలంటే ముందుగానే టికెట్ బుక్ చేసుకుంటాం. ఇప్పుడు టిక్కెట్ బుకింగ్ రైల్వే స్టేషన్‌కు వెళ్లకుండానే IRCTC ద్వారా మొబైల్‌నుంచి రిజర్వ్ చేసుకుంటున్నాం.
మనం రైల్లో దూర ప్రయాణం చేయాలంటే ముందుగానే టికెట్ బుక్ చేసుకుంటాం. ఇప్పుడు టిక్కెట్ బుకింగ్ రైల్వే స్టేషన్‌కు వెళ్లకుండానే IRCTC ద్వారా మొబైల్‌నుంచి రిజర్వ్ చేసుకుంటున్నాం. అయితే చాలా సార్లు టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటుంది… కొన్ని సమయాలలో టికెట్ కన్‌ఫర్మ్ కాకపోతే డబ్బు వాపసు రావడం జరుగుతుంది. IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ నుంచి సమయానికి టికెట్ క్యాన్సిల్ చేసుకున్నట్లయితే చిన్న క్లరికల్ ఛార్జీలను తీసివేసి మొత్తం డబ్బు తిరిగి ఇస్తారు. రైల్వే నిబంధనల ప్రకారం టిక్కెట్ రద్దు చేయడం ఎంత ఆలస్యం చేస్తే అంత ఎక్కువ డబ్బు కట్ చేస్తారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Ramya Krishna: ఎవర్‌గ్రీన్ బ్యూటీ రమ్యకృష్ణ గురించి ఆసక్తికర విషయాలు.. వీడియో