Alarm Over NeoCov: ప్రపంచం ముంగిట నియోకోవ్ ముప్పు..? ఈ సారి ప్రాణాలకే ముప్పు..(వీడియో)

|

Feb 19, 2022 | 1:07 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఓమిక్రాన్ వేరియంట్ ముప్పు ఇంకా ముగియలేదు. అప్పుడే మరో కొత్త వేరియంట్ కనుగొన్నారు. దక్షిణాఫ్రికాలో కనిపించిన నియో కోవ్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని చైనాకు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు.

Follow us on