ఈ లక్షణాలు శరీరంలో కనిపిస్తే లివర్ ఫెయిల్యూర్‌ అయినట్లే జాగ్రత్త..!

|

May 11, 2022 | 9:59 AM

మధుమేహం, హైబీపీ, ఫ్యాటీ లివర్ వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడటం ఈరోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఆధునిక జీవనశైలి, సమయపాలన లేని ఆహారం, అధిక మద్యపానం వల్ల వీటి బారిన పడుతున్నారు.

మధుమేహం, హైబీపీ, ఫ్యాటీ లివర్ వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడటం ఈరోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఆధునిక జీవనశైలి, సమయపాలన లేని ఆహారం, అధిక మద్యపానం వల్ల వీటి బారిన పడుతున్నారు. కాలేయం అనేది మన శరీరంలో అంతర్భాగం. ఇది సరిగా పనిచేయకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఈ రోజుల్లో ప్రజలు ఫ్యాటీ లివర్ మాత్రమే కాదు లివర్‌ ఫెయిల్యూర్‌ సమస్యని కూడా ఎదుర్కొంటున్నారు. హెపటైటిస్ సమస్యలు ఉన్నవారికి లివర్‌ ఫెయిల్యూర్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.18 ఏళ్లలోపు పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తోందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొత్తజంటకు స్నేహితుల గిఫ్ట్‌ !! ఐడియా అదుర్స్‌ గురూ

రష్మికను పక్కకు నెట్టేసిన బామ్మ !! సామీ..సామీ.. పాటకు డాన్స్‌ ఇరగదీసిందిగా

వేగంగా దూసుకొస్తున్న కారు !! ఓ వ్యక్తి సాహసంతో తప్పిన పెను ప్రమాదం !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

మార్కెట్‌లోకి కొత్త రకం బీర్‌.. కసిగా కొంటున్న జనం.. ఎందుకంటే..

Viral Video: ముగ్గురితో 15 ఏళ్లుగా సహజీవనం !! ఆ తర్వాత ??

Follow us on