జేఈఈ మెయిన్-2026 షెడ్యూల్ రీలీజ్.. వివరాలు ఇవే
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2024 పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. రెండు విడతల్లో జరిగే ఈ పరీక్షలు జనవరి 24 నుండి ఫిబ్రవరి 1 వరకు మొదటి సెషన్, ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 15 వరకు రెండో సెషన్ నిర్వహించబడతాయి. దరఖాస్తు ప్రక్రియ, అవసరమైన పత్రాల వివరాలు వెల్లడయ్యాయి.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్ 2024 పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారికంగా ఖరారు చేసింది. ఈ పరీక్ష రెండు విడతల్లో నిర్వహించబడుతుంది. మొదటి షెడ్యూల్ పరీక్షలు జనవరి 24 నుండి ఫిబ్రవరి 1 మధ్య జరుగుతాయి. ఈ సెషన్‌కు హాజరు కావాలనుకునే విద్యార్థులు అక్టోబర్ నుంచే తమ దరఖాస్తులను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం :
నేనెవరో తెలుసా? నా బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
హైదరాబాద్ బిర్యానీ కోసం బిహార్‌లో ఫైటింగ్ వీడియో
ఇదేందిరా మామ ఇలా ఉన్నాడు.. భార్యపై కోపంతో ఏకంగా అత్తింటికే నిప్పు పెట్టాడుగా
డ్యాన్స్‌లో మామ మల్లారెడ్డితో పోటీపడ్డ కోడలు ప్రీతిరెడ్డి వీడియో
వైరల్ వీడియోలు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
