Hyderabad Pod Cars: వచ్చేస్తున్నాయ్.. పాడ్ కార్స్ ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్కు పరిష్కారంగా పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పాడ్ కార్లు) ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కూకట్పల్లి నుంచి నాలెడ్జ్ సిటీ వరకు తొలి దశలో 35 కి.మీ మేర డ్రైవర్ రహిత ఎలక్ట్రిక్ పాడ్ కార్లు నడవనున్నాయి. 2030 నాటికి 3.94 లక్షల మంది, 2050 నాటికి 10 లక్షల మంది ప్రయాణీకులను చేరవేయగలవని అంచనా.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
AI: ఏఐతో పెరగనున్న నిరుద్యోగం ..? ప్రభుత్వ సంక్షేమ పథకాలే దిక్కా
గుండె డాక్టర్ అరుదైన రికార్డ్…
బట్టల దుకాణంలో వీధికుక్కలకు ఆశ్రయం.. యజమాని పెద్ద మనసుకు నెటిజన్లు ఫిదా
పురుషుల డైట్ సీక్రెట్! 20, 40, 60 – ఏ వయసులో ఏం తినాలో తెలుసా?
NEFT ద్వారా రోజులో ఎంత డబ్బు ట్రాన్స్ఫర్ చేయవచ్చు?..ఆర్బీఐ రూల్స్ ఇవే
Loading...
Unable to load recommendations.
Follow Us
