Ram Charan: రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. పండగల జరుపుకుంటున్న ఫ్యాన్స్
టాలీవుడ్ లో స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా కూడా బాగా పాపులర్ అయ్యాడు. ఆర్ఆర్ ఆర్ సినిమాలో రామరాజుగా తన నటనతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు-నాటు పాటకు ఆస్కార్ గెలుచుకున్న తర్వాత.. రామ్ చరణ్ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి చెర్రీ హైడ్ లైన్స్ లో నిలిచాడు. , రామ్ చరణ్ బర్త్ డే తో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చాడు.
టాలీవుడ్ లో స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా కూడా బాగా పాపులర్ అయ్యాడు. ఆర్ఆర్ ఆర్ సినిమాలో రామరాజుగా తన నటనతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు-నాటు పాటకు ఆస్కార్ గెలుచుకున్న తర్వాత.. రామ్ చరణ్ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి చెర్రీ హైడ్ లైన్స్ లో నిలిచాడు. రామ్ చరణ్ బర్త్ డే తో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చాడు.
Published on: Mar 26, 2023 05:53 PM
వైరల్ వీడియోలు
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

