Heavy Rains In Hyderabad: హఠాత్తుగా హైదరాబాద్ లో భారీ వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం..

|

Aug 01, 2022 | 10:56 AM

Telangana Weather Update: ఉత్తర కోస్తాంధ్ర- దక్షిణ ఒడిశాలను ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో, దేశంలోని పలు ప్రాంతాల్లో, తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి...

Follow us on