Nithiin: మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్... త్వరలోనే సెట్స్ పైకి కొత్త సినిమా... ( వీడియో )
Nithin

Nithiin: మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్… త్వరలోనే సెట్స్ పైకి కొత్త సినిమా… ( వీడియో )

Updated on: Jun 05, 2021 | 9:30 AM

యంగ్ హీరో నితిన్.. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల చెక్, రంగ్ దే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అంతగా హిట్ సాధించలేకపోయాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us