టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో టీవీ9 నెట్ వర్క్ ఎండీ బరుణ్ దాస్ ఇంటర్వ్యూ.. లైవ్ వీడియో
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) ముంబై వేదికగా గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో భాగంగా టీవీ9 ఎండీ, సీఈఓ బరుణ్ దాస్ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ఇంటర్వ్యూ చేయనున్నారు. మరి ఆ విశేషాలేంటో చూద్దాం రండి.
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ -వేవ్స్ ముంబై వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. భారతీయ సినిమాను ఉన్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు రోజుల పాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం (మే01) ప్రారంభించారు. 90కి పైగా దేశాల నుంచి పదివేల మందికి పైగా ప్రతినిధులు, 300కి పైగా కంపెనీలు, 350కి పైగా స్టార్ట్ అప్‌లు ఈ భారీ సదస్సులో పాలు పంచుకుంటున్నాయి. అలాగే బాలీవుడ్, టాలీవుడ్ సహా.. భారత సినీ ఇండస్ట్రీకి చెందిన అగ్రనటులు, పలువురు వ్యాపార దిగ్గజాలు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమంలో భాగం కానున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ఇంటర్వ్యూ చేస్తున్నారు టీవీ9 ఎండీ, సీఈఓ బరుణ్ దాస్. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన లైవ్ లింక్ ఇక్కడ చూడండి.
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
ఆ ఊర్లోకి ఐస్క్రీం బండి వెళ్లాలంటే హడల్
భారీగా పెరిగిన జొమాటో ప్లాట్ఫామ్ ఫీజు
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్ యాన్ ఐడియా
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..

