Vijay Devarakonda: స్టేడియంలో విజయ్‌ దేవరకొండ.. అలా కనిపించేసరికి అందరూ షాక్

|

Sep 26, 2022 | 8:41 PM

లైగర్ రిలీజ్ తరువాత కాస్త సైలెంట్ మెయిన్ టేన్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. తాజాగా క్రికెట్ స్టేడియంలో మెరిశారు. ఆస్ట్రేలియా.. ఇండియా టీ20 ఫైనల్ మ్యాచ్లో ఇండియాను చీరప్ చేస్తూ కనిపించారు.

లైగర్ రిలీజ్ తరువాత కాస్త సైలెంట్ మెయిన్ టేన్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. తాజాగా క్రికెట్ స్టేడియంలో మెరిశారు. ఆస్ట్రేలియా.. ఇండియా టీ20 ఫైనల్ మ్యాచ్లో ఇండియాను చీరప్ చేస్తూ కనిపించారు. ఇండియా విక్టరీని అక్కడే ఉన్న ఆడియెన్స్‌తో సెలట్రేట్ చేసుకున్నారు. ఎస్ ! మూడేళ్ల తరువాత ఉప్పెల్ స్టేడియంలో జరుగుతున్న టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ చూసేందుకు విజయ్ దేవరకొండ వచ్చారు. తన తమ్ముడు ఆనంద్ దేవకొండతో కలిసి మ్యాచ్ చూస్తూ.. హంగామా చేశారు. ఇక vdతో పాటు కరోనా హీరో సోనూ సూద్‌ కూడా స్టేడియంలో హంగామా చేశారు. ఇక మ్యాచ్ చూస్తున్న ఫ్యాన్స్ .. అటు మ్యాచ్ చేస్తూనే.. విజయ్ దేవరకొండను చూస్తూ.. తెగ ఎంజాయ్ చేశారు. తన ఫోన్లలో vd ని క్యాప్చర్ చేస్తూ.. అరిచారు. విజయ్‌ ను కలిసి ఫోటో దిగేందుకు కూడా ట్రై చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: రామ్‌ చరణ్‌ ఇంటికి పాండ్యా | ఆ స్టార్ హీరో సినిమా టికెట్ 100 రూపాయలే

Digital News Round Up: ఆది మళ్లీ వచ్చేస్తున్నాడు | పెళ్లి భోజనాలకు ఆధార్‌కార్డ్‌..లైవ్ వీడియో

Hyderabad Rains: దంచికొట్టిన వర్షం..పెద్దఎత్తున స్తంభించిన ట్రాఫిక్.. లైవ్ వీడియో

Published on: Sep 26, 2022 08:41 PM