Varun Tej-Lavanya Tripathi: ఘనంగా వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్‌ రిసెప్షన్‌

|

Nov 06, 2023 | 9:32 PM

మెగా హీరో వరుణ్‌ తేజ్ - నటి లావణ్య త్రిపాఠి వివాహ రిసెప్షన్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. నవంబరు 1న ఇటలీలో వీరి వివాహం వైభవంగా జరిగింది. కాగా తెలుగు చిత్ర పరిశ్రమ, ఇతర ప్రముఖుల కోసం మాదాపూర్‌లోని ఎన్‌కన్వెన్షన్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ భారీ విందు కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. చిరంజీవి, అల్లు అరవింద్, వెంకటేశ్, నాగ చైతన్య, సాయి ధరమ్‌తేజ్, వైష్ణవ్‌తేజ్, అల్లు శిరీశ్, జయసుధ..

మెగా హీరో వరుణ్‌ తేజ్ – నటి లావణ్య త్రిపాఠి వివాహ రిసెప్షన్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. నవంబరు 1న ఇటలీలో వీరి వివాహం వైభవంగా జరిగింది. కాగా తెలుగు చిత్ర పరిశ్రమ, ఇతర ప్రముఖుల కోసం మాదాపూర్‌లోని ఎన్‌కన్వెన్షన్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ భారీ విందు కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. చిరంజీవి, అల్లు అరవింద్, వెంకటేశ్, నాగ చైతన్య, సాయి ధరమ్‌తేజ్, వైష్ణవ్‌తేజ్, అల్లు శిరీశ్, జయసుధ, సుకుమార్, బాబీ, సందీప్ కిషన్, అడవి శేష్, రీతు వర్మ, ప్రవీణ్ సత్తారు, కల్యాణ్‌కృష్ణ, సుశాంత్, జగపతిబాబు, మైత్రీ రవి, దిల్‌రాజు, కార్తికేయ, అలీ, బోయపాటి శ్రీనివాస్, సునీల్, మురళీమోహన్, మైత్రీమూవీ చెర్రీ, సుబ్బరామిరెడ్డి, శివలంక కృష్ణప్రసాద్, ఉత్తేజ్, సుబ్బరాజు, గుణశేఖర్, సుమ, రోషన్, వీఎన్ ఆదిత్య, శ్రీనివాస్‌రెడ్డి, సంపత్‌నంది, బన్నీవాసు, ప్రియదర్శి, నవదీప్, అభినవ్ గౌతం, వెంకీ అట్లూరి, నాగవంశీ, ప్రిన్స్, బెల్లంకొండ సురేశ్, అశ్వనీదత్, స్వప్నదత్, అవసరాల శ్రీనివాస్, కృష్ణ చైతన్య, సైనా నెహ్వాల్, రాజేంద్ర ప్రసాద్, అల్లు బాబీ, నల్లమలుపు బుజ్జీ, హైపర్ ఆది తదితరులు హాజరయ్యారు. చోట కే నాయుడు, జ్ఞానశేఖర్‌తోపాటు పలువురు సినీదర్శకులు, నిర్మాతలు, నటులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. సంబంధిత ఫొటోలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ప్రాంతంలోని దేశాలు ఇజ్రాయెల్‌పై దాడికి దిగకుండా నిలువరించే యత్నం

Rashmika Mandanna: నెట్టింట రష్మిక ఫేక్‌ వీడియో.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లకు కేంద్రం వార్నింగ్

మెట్రో స్టేషన్‌లో కుప్పకూలిన వ్యక్తి.. ప్రాణం పోసిన జవాన్‌

TOP 9 ET News: వార్2 స్టోరీ లీక్.. NTRది దిమ్మతిరిగే క్యారెక్టర్

Follow us on