‘ఫేం కోసం క్రికెటర్‌తో మరీ అలానా.’ హీరోయిన్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్
పళ్లెం వైపే నీళ్లు పరిగెత్తినట్టు.. హీరోల సైడే మోడల్స్ చూసినట్టు.. క్రికెటర్స్ వెనకే పడుతున్నారు మన హీరోయిన్స్. పడడమే కాదు.. వారి పేరు మీద పోస్టులు చేస్తూ... ఎఫైర్స్ పెట్టుకుంటూ..
పళ్లెం వైపే నీళ్లు పరిగెత్తినట్టు.. హీరోల సైడే మోడల్స్ చూసినట్టు.. క్రికెటర్స్ వెనకే పడుతున్నారు మన హీరోయిన్స్. పడడమే కాదు.. వారి పేరు మీద పోస్టులు చేస్తూ… ఎఫైర్స్ పెట్టుకుంటూ.. ప్రేమాయణం నడిపిస్తూ… పెళ్లిళ్లు చేసుకుంటూ.. పిచ్చ పిచ్చ పాపులారిటీ గెయిన్ చేస్తున్నారు. వారి వారి లైఫ్‌లో సెటిల్ అవుతున్నారు. ఇక ఇలాంటి పనినే తెగ సీరియస్ గా చేస్తూ కనిపిస్తున్నారు హీరోయిస్ ఊర్వశి రౌతులా..! మార్చి మార్చి క్రికెటర్ల గురించి ట్వీట్లు చేస్తూ.. వారిని బుట్టలో పడేసే ప్రయత్నం చేస్తున్నారు. నెట్టింట వైరల్ అవుతున్నారు. ట్రోల్స్‌తో ట్రెండ్‌లోకి వస్తున్నారు. ఎస్ ! ఇటీవల పంత్ గురించి ట్వీట్ చేసి… నెట్టింట నవ్వుల పాలైన ఊర్వశి.. తాజాగా మరో క్రికెటర్ గురించి తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. పాకిస్థాన్ బౌలర్ నసీమ్ షాను చూస్తున్నట్లు ఉన్న ఓ ఫ్యాన్ మేడ్ రీల్‌ను తన స్టోరీలో పోస్ట్ చేశారు ఊర్శశి. ఇక దీంతో నెట్టింట తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Regina Cassandra: ‘నాకు అలాంటి వ్యాధి లేదు’ రిపోర్టర్ పై రెజీనా సీరియస్
ఒక్క రోజులో 81 కోర్సులు కంప్లీట్!! భారత మహిళ రికార్డ్ !!
ఉల్లి డయాబెటిస్‌కు చెక్ పెడుతుందా ?? పరిశోధన ఏం చెబుతుంది ??
2200 ఏళ్ల నాటి నరకానికి ప్రవేశ మార్గం !! చెక్కు చెదరలేదు