సెలెబ్రిటీల వెంట పోకిరీల తంటా.. ఆన్‌లైన్ వేధింపులకు గురైన నటి
బెంగళూరులో కన్నడ-తెలుగు టీవీ సీరియల్ నటి మూడు నెలలుగా ఆన్‌లైన్ లైంగిక వేధింపులకు గురయ్యారు. ఫేస్‌బుక్ ద్వారా మొదలైన ఈ వేధింపులు అభ్యంతరకర సందేశాలు, వీడియోల వరకు వెళ్లాయి. నటి ఫిర్యాదుతో నిందితుడు నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. ఇది సెలబ్రిటీల ఆన్‌లైన్ భద్రతపై ఆందోళన రేకెత్తుతోంది.
బెంగళూరులో కన్నడ-తెలుగు టీవీ సీరియళ్లలో నటించే 41 ఏళ్ల నటికి సంబంధించిన ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మూడు నెలలుగా ఆమెను నవీన్ అనే వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ ఘటన సెలబ్రిటీల వెంట పోకిరీలు ఎలా వెంటపడతారో, ఆన్‌లైన్ వేధింపులు ఏ స్థాయికి చేరుకుంటాయో తెలియజేస్తోంది. నవీన్ మొదట నవీన్‌జీ అనే ఫేస్‌బుక్ ఖాతా నుండి నటికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. నటి ఆ రిక్వెస్ట్‌ను తిరస్కరించినప్పటికీ, నిందితుడు మెసెంజర్ ద్వారా రోజూ అసభ్యకరమైన సందేశాలు పంపడం ప్రారంభించాడు. ఆమె అతడిని బ్లాక్ చేసినప్పుడు, నవీన్ కొత్త ఖాతాలు సృష్టించి వేధింపులను కొనసాగించాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాకిస్తాన్ ను వణికించే విధంగా త్రివిధ దళాల త్రిశూల్ విన్యాసాలు
తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలలో కార్తీక శోభ
Patna: పాట్నాలో భారీగా ట్రాఫిక్ జామ్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

