TOP 9ET : బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఐకాన్ స్టార్.. అదేం ముద్దురా అయ్యా.. మతి పోతోంది!
ప్రౌడ్ మూమెంట్! వరల్డ్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనే వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ఫిల్మ్ ఫెస్టివల్ అయిన బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బయలు దేరారు. ఆ ఫెస్టివల్లో ఇండియన్ సినిమాను రిప్రజెంట్ చేస్తున్నారు తెలుగు స్టార్ అల్లు అర్జున్. ఇక ఐకాన్ స్టార్ బెర్లిన్‌కు బయలు దేరిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ప్రౌడ్ మూమెంట్! వరల్డ్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనే వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ఫిల్మ్ ఫెస్టివల్ అయిన బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బయలు దేరారు. ఆ ఫెస్టివల్లో ఇండియన్ సినిమాను రిప్రజెంట్ చేస్తున్నారు తెలుగు స్టార్ అల్లు అర్జున్. ఇక ఐకాన్ స్టార్ బెర్లిన్‌కు బయలు దేరిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తెగ వైరల్ అవుతున్నాయి. అందులోనూ బన్నీ లుక్స్ as usual గా అందర్నీ అట్రాక్ట్ చేస్తున్నాయి.
అనుపమ పరమేశ్వరన్ అంటే.. క్లాసీ లుక్ అందరి మైండ్‌లోకొస్తుంది. బట్టల్లోనూ పద్దతి గుర్తొస్తుంది. కానీ ఆ పద్దతినే పక్కకు పెట్టేసి.. ఇప్పుడు హాట్ అవతార్‌లో టిల్లు స్వేర్లో కనిపించింది ఈ బ్యూటీ. అందులోనూ రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్‌లో.. టిల్లుపై ముద్దుల వర్షం కురిపించి.. నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. తన లిప్ కిస్ బిట్ తో.. లెక్కలేనంతగా ట్రెండ్ అవుతోంది.
మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.
