హద్దులు చెరిపేస్తున్న యంగ్ హీరోలు

Updated on: Apr 05, 2026 | 9:20 AM

టాలీవుడ్ యువ హీరోలు విజయ్ దేవరకొండ, నాని, నాగ చైతన్య, నిఖిల్ తమ సంప్రదాయ ఇమేజ్ సరిహద్దులను చెరిపేస్తూ ప్రయోగాత్మక చిత్రాలను ఎంచుకుంటున్నారు. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ భారీ విజయాలు సాధిస్తున్నారు. ఈ నయా ప్రయోగాలతో టాలీవుడ్‌లో కొత్త స్టార్ లీగ్ రూపుదిద్దుకుంటోంది.

టాలీవుడ్ యువ హీరోలు ఇప్పుడు మార్కెట్, ఇమేజ్ పరిమితులను దాటి ప్రయోగాత్మక చిత్రాలతో ముందుకు సాగుతున్నారు. గతంలో ఒక చట్రంలో ఇరుక్కుపోయిన నటులు ప్రస్తుతం వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ బిగ్ స్క్రీన్‌పై విజయాలు సాధిస్తున్నారు. ఈ జాబితాలో నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, నాని, నిఖిల్ వంటి నటులు ప్రముఖంగా ఉన్నారు. నాగ చైతన్య తండేల్ సినిమాతో 100 కోట్ల క్లబ్‌లో చేరి, ఇప్పుడు కార్తీక్ దండు దర్శకత్వంలో వృషకర్మ అనే అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తర్వాత రొమాంటిక్ డ్రామా రూట్ మార్చి రౌడీ జనార్ధన వంటి యాక్షన్ థ్రిల్లర్, రణబాలి వంటి ప్రీ-ఇండిపెండెన్స్ కథా చిత్రాల్లో నటిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

బాబోయ్‌.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!

పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా కళ్లు జిగేల్‌!

గ్రామంలో వింత తీర్మానం.. పోలీసుల పిలుపుతో మారిన సీన్‌

రండి.. నరికి సొరచేపలకు వేస్తాం.. అమెరికా సైనికులకు ఇరాన్‌ కవ్వింపు

Follow Us