సీఎం రేవంత్‌ రెడ్డికి యంగ్ డైరెక్టర్ బహిరంగ లేఖ

Updated on: Dec 13, 2023 | 9:56 AM

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న బాధ్యతలు చేపట్టారు. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే తనదైన మార్క్ పాలన ప్రారంభించింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న బాధ్యతలు చేపట్టారు. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే తనదైన మార్క్ పాలన ప్రారంభించింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సినీ, ప్రజా సమస్యలు పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు. డైరెక్టర్ సంజీవ్ రెడ్డి.. తెలుగులో యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన ABCD సినిమాకు దర్శకత్వం వహించారు. అలాగే రాజ్ తరుణ్‏తో ‘అహా నా పెళ్లంట’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించారు. తాజాగా ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని విన్నపాలు చేసుకున్నాడు. హైదరాబాద్‏లోని ప్రజా సమస్యల గురించి వెల్లడిస్తూనే.. సినీ పరిశ్రమలోని సమస్యలను తెలియజేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sekhar Kammula: ప్రభాస్‌ను ఆకాశానికెత్తిన శేఖర్ కమ్ముల

తన టాలెంట్‌తో.. షాక్ ఇచ్చిన పవన్ డైరెక్టర్

Prabhas: శంకరుని వేషంలో ప్రభాస్.. చేతులెత్తి మొక్కల్సిందే

Mansoor Ali Khan: తిక్క కుదిరింది.. కోర్టు దెబ్బకు సార్‌ మొఖం మాడిందిగా..

Shah Rukh Khan: చేతులెక్కి మొక్కాడు.. అది షారుఖ్‌ అంటే..

Published on: Dec 13, 2023 09:55 AM
Loading...
Unable to load recommendations.
Follow Us