సీనియర్ల సూపర్‌ స్ట్రాటజీ.. మామూలుగా లేదుగా

Updated on: Nov 06, 2025 | 5:23 PM

సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తమ తదుపరి చిత్రాలను ఎంతో పకడ్బందీ ప్రణాళికతో ఎంపిక చేసుకుంటున్నారు. విశ్వంభర, త్రివిక్రమ్ సినిమా, మైల్ స్టోన్ మూవీ, గోపీచంద్ మలినేని ప్రాజెక్టులతో ఈ సీనియర్లు యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్నారు. వారి వ్యూహాలు చూసి యువ హీరోలు మరింత అప్రమత్తమవుతున్నారు.

మన పనిని పర్ఫెక్ట్ గా చేసుకుంటూ పోవడం చాలా సందర్భాల్లో సరిపోదు. పక్కన ఉన్నవారి వ్యూహాలను గమనించడం అవసరం. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా రేసులో వెనకబడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం, సీనియర్ స్టార్ హీరోలు తమ సినిమాలను ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నారు. రాబోయే ప్రాజెక్టుల్లోనూ హిట్ కంటెంట్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన విశ్వంభర చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా రెండవ భాగంలో వెంకటేష్ చేసే సందడి మామూలుగా ఉండదని ఫిల్మ్‌నగర్‌లో చర్చ నడుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

AA22: ఏఏ 22 అప్‌డేట్‌.. బన్నీ కన్ఫార్మ్ చేసినట్టేనా ??

Akshay Kumar: అక్షయ్ డెడికేషన్ గురించి చిన్ని ప్రకాష్ కామెంట్

శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ.. రన్‌వే అవసరం లేని విమానం

టెన్త్‌ అర్హతతో రైల్వే ఉద్యోగం.. రాత పరీక్ష లేకుండానే

అయ్యో..రక్షించేవారే లేరా.. ఏనుగుల ఆక్రందన

Loading...
Unable to load recommendations.
Follow Us