Tollywood Drugs Case Live Video: డ్రగ్స్ కేసులో రవి తేజ టైం వచ్చేసింది.. ఈడీ ఆఫీస్ కు చేరిన మాస్ మహా రాజ లైవ్ వీడియో.

|

Sep 09, 2021 | 10:19 AM

టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు సినిమా తారలను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. పూరిజగన్నాథ్, రకుల్ ప్రీత్ సింగ్, ఛార్మి కౌర్, నందు, రానా ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఇక ఇప్పుడు రవితేజ వంతు వచ్చింది.