TOP 9 ET News: కోటి లక్షల మంది.. ఇది సర్ రేంజ్ అంటే.! | శని పట్టిందా ఏంటి? మరో వీడియో లీక్
ఇప్పటి వరకు ట్రైలర్ లేదు... ఫిల్మ్ కంటెంట్ పై హింట్ లేదు. అయినా... ప్రభాస్ కెరీర్లోనే మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్‌గా నామ్ కమాయించిన సలార్.. ఇప్పుడు బుక్ మై షో రివ్యూలోనూ అదరగొడుతోంది. ఆన్ లైన్ టికెటింగ్ ఫ్లాట్ ఫాం అయిన బుక్ మై షో..లో ఈ మూవీ ఇప్పటికే 520.8k అంటే ఐదు లక్షల ఇరవైల ఎనిమిదివందల ఇంట్రెస్ట్ కౌంట్ తెచ్చుకుంది. ఇక ఇది కూడా ఓ రేర్ రికార్డే కావడంతో.. ఇదే విషయంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పటి వరకు ట్రైలర్ లేదు… ఫిల్మ్ కంటెంట్ పై హింట్ లేదు. అయినా… ప్రభాస్ కెరీర్లోనే మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్‌గా నామ్ కమాయించిన సలార్.. ఇప్పుడు బుక్ మై షో రివ్యూలోనూ అదరగొడుతోంది. ఆన్ లైన్ టికెటింగ్ ఫ్లాట్ ఫాం అయిన బుక్ మై షో..లో ఈ మూవీ ఇప్పటికే 520.8k అంటే ఐదు లక్షల ఇరవైల ఎనిమిదివందల ఇంట్రెస్ట్ కౌంట్ తెచ్చుకుంది. ఇక ఇది కూడా ఓ రేర్ రికార్డే కావడంతో.. ఇదే విషయంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిలీజ్‌కు ముందు కోటి లక్షల ఇంట్రెస్ట్ వచ్చినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదనే కామెంట్ డార్లింగ్ ఫ్యాన్స్ నుంచి వచ్చేలా చేసుకుంటోంది. ఇప్పటికే… ఎప్పుడు షూటింగ్ జరుగుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేకుండా ఉన్న గేమ్ ఛేంజర్ మూవీకి.. లీకుల బెడద జిడ్డులా పట్టుకుంది. ఈ సినిమా మూవీ నుంచి మరో సీన్ లీకైంది. మేకర్స్ వద్దన్నా.. లీగల్ చర్చలు తీసుకుంటామని హెచ్చరించినా.. ఈ మూవీ నంచి లీకులు ఆగకపోవడం ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నా కుమార్తెకు స్కూల్లో బలవంతంగా గుడ్డు తినిపించారు
మెడలో పొడవాటి కరెన్సీ మాలతో షాకిచ్చిన వరుడు !! అవసరమా అంటూ ప్రశ్నిస్తున్న నెటిజన్లు
ఇతర దేశాల్లో ఉన్న హమాస్ అగ్రనేతలపై కఠిన చర్యలు !!
రైలు పట్టాలపై పడిపోయిన వృద్ధుడు.. అంతలో దూసుకొచ్చిన రైలు.. తరువాత ??
సగం బెడ్‌ను అద్దెకు ఇస్తానంటున్న మహిళ !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ ప్రకటన