TOP 9 ET News: అల్లు అర్జున్ vs అల్లు అర్హ తండ్రికే పోటీ | న్యూయార్క్ టైమ్స్ స్వేర్ పై ప్రభాస్

|

Jul 18, 2023 | 9:35 PM

ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్.. రిలీజ్‌కు ముందే.. రికార్డులు క్రియేట్ చేస్తోంది. అది కూడా.. తెలుగు గడ్డమీదో.. లేక ఇండియా గడ్డమీదో.. కాకుండా ఏకకంగా నార్త్ అమెరికాలో! హాలీవుడ్ ఫీల్డ్‌లో..! ఎస్ ! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. భారీ స్పాన్‌లో తెరకెక్కుతున్న సలార్ ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ .. సెప్టెంబర్ 28న రిలీజ్కు రెడీ అయిపోయింది.

ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్.. రిలీజ్‌కు ముందే.. రికార్డులు క్రియేట్ చేస్తోంది. అది కూడా.. తెలుగు గడ్డమీదో.. లేక ఇండియా గడ్డమీదో.. కాకుండా ఏకకంగా నార్త్ అమెరికాలో! హాలీవుడ్ ఫీల్డ్‌లో..! ఎస్ ! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. భారీ స్పాన్‌లో తెరకెక్కుతున్న సలార్ ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ .. సెప్టెంబర్ 28న రిలీజ్కు రెడీ అయిపోయింది. ఇక ఈ క్రమంలోనే అమెరికాలో దాదాపు 1979 లొకేషన్స్‌లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఆల్ టైం రిలీజ్ రికార్డ్‌గా హిస్టరీ కెక్కుతోంది. అంతేకాదు రిలీజ్‌ థియేటర్స్ కౌంట్ 1979 ప్రభాస్‌ బర్త్‌ ఇయర్ కావడం కూడా.. సెంట్రాఫ్ అట్రాక్షన్ పాయింట్ గా మారింది అంతటా..!

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Digital TOP 9 NEWS: అటు ఎన్డీఏ..ఇటు ఇండియా | రసవత్తరంగా రాజకీయం