TOP 5 ET: అల్లు అర్జున్ పై దుష్ప్రచారం వెనుక… | గుడ్ న్యూస్.. టీజర్ వచ్చేస్తుందోచ్..
ఆరోగ్య సమస్యలు.. షూటింగ్ కు బ్రేకులు.. వెరసి డ్రాగన్ సినిమాపై యంగ్ టైగర్ ఫ్యాన్స్‌లో కొన్ని భయాలైతే ఉన్నాయి. అయితే ఆ భయాలను పటాపంచలు చేస్తూ.. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ నుంచి బిగ్ అప్టేడ్ బయటకి వచ్చింది. ఈ మూవీ టీజర్ ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా.. మే 19న రిలీజ్ కానున్నట్టు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కుట్ర జరుగుతోందా? కావాలనే కొంత మంది.. అందులోనూ.. బాలీవుడ్‌కి చెందిన కొందరు.. మన స్టార్ తీరుపై కాంట్రో కామెంట్స్ చేస్తున్నారా? బన్నీ పై లేని పోని నిందలేస్తున్నారా? అంటే అవుననే అంటోంది ఐకాన్ స్టార్ ఆర్మీ. పుష్ప2 సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా బన్నీ ఎదిగిన వేళ.. కొందరు కావాలనే తమ హీరోపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అల్లు ఫ్యాన్స్ అంటున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. తమ హీరో క్రేజ్‌ను… ఐకాన్ స్టార్‌కు ఇమేజ్‌ను తగ్గించలేరంటూ..తమ అభిమాన హీరోకు సపోర్ట్ గా పోస్టులు పెడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET: ఆ సంతోషాన్ని, భావోద్వేగాన్ని మాటల్లో వర్ణించలేను
Andhrapradesh: 99 పైసలకే కంపెనీలకు భూములు..మండలిలో మాటల మంటలు
Gold & Silver Price: తగ్గిన బంగారం వెండి ధర.. ఇవాళ తులం ఎంతంటే
భారత్-అమెరికా డీల్‌పై మాట మార్చిన వైట్‌హౌస్
మమ్మల్ని టాయిలెట్ పేపర్‌లా అమెరికా వాడుకుంది.. పాక్ మంత్రి అసహనం