Balakrishna – Pawan Kalyan: ఆ ఒక్క క్వాలిటీయే.. వీళ్లను దేవుళ్లుగా మార్చింది..! ఎంత పెద్ద స్టార్ అయినా ఇది ముఖ్యం..

|

Feb 05, 2023 | 9:50 AM

నట సింహం బాలయ్యే కానీ..! పవర్ స్టార్ పవన్‌ కళ్యాణే కాని..! ఆ ఇద్దరిలో ఓ కామన్ పాయింట్ కనిపిస్తుందని అంటున్నారు ఈ ఇద్దరి హీరోల అభిమానులు. ఆ కామన్ పాయింటే వారిద్దరినీ.. దేవుల్లగా

నట సింహం బాలయ్యే కానీ..! పవర్ స్టార్ పవన్‌ కళ్యాణే కాని..! ఆ ఇద్దరిలో ఓ కామన్ పాయింట్ కనిపిస్తుందని అంటున్నారు ఈ ఇద్దరి హీరోల అభిమానులు. ఆ కామన్ పాయింటే వారిద్దరినీ.. దేవుల్లగా చూసేవరకు తమను తీసుకెళుతోందని సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. తమ వారనుకున్న వారి కోసం వారు పడే ఆరాటానికి.. ఆవేధనకు.. చేతులెత్తి మొక్కుతున్నారు. ఇంతకీ అంత కామన్‌ గా వారేం చేశారు.? అంతలా ఎందుకు కొనియాడబడుతున్నారు.?

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Follow us on