రెడీ ఫర్ రిలీజ్

Updated on: Apr 04, 2026 | 7:55 AM

ఈ వారం మూడు డిఫరెంట్ జానర్ సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ప్రజెంట్ థియేటర్లలో స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో, బైకర్, రాకాస, కార్మేని సెల్వం వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలని చూస్తున్నాయి. శర్వానంద్ బైకర్, నిహారిక కొనిదల నిర్మించిన రాకాస, సముద్రకని కార్మేని సెల్వం సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

సమ్మర్ సీజన్‌కు స్వాగతం పలికేందుకు ఈ వారం మూడు ఆసక్తికరమైన తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒకే రోజు మూడు డిఫరెంట్ జానర్ మూవీస్ ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో, ఈ సినిమాలు ఎంత వరకు విజయం సాధిస్తాయోనని ఆసక్తికరంగా మారింది. ఈ వారం విడుదలవుతున్న చిత్రాలలో బైకర్ ఒకటి, దీనికి మంచి బజ్ ఉంది. రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం శర్వానంద్ పూర్తి మేకోవర్ అయ్యారు. ఆయన రిస్కీ స్టంట్స్ ను డూప్ లేకుండా చేశారు. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాతో మరో పెద్ద హిట్ ను టార్గెట్ చేస్తున్నారు శర్వానంద్.

మరిన్ని వీడియోల కోసం :

బాబోయ్‌.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!

పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా కళ్లు జిగేల్‌!

గ్రామంలో వింత తీర్మానం.. పోలీసుల పిలుపుతో మారిన సీన్‌

రండి.. నరికి సొరచేపలకు వేస్తాం.. అమెరికా సైనికులకు ఇరాన్‌ కవ్వింపు

Follow Us