Kcr Biopic: తెలంగాణ దేవుడుగా శ్రీకాంత్.. కేసీఆర్ బయోపిక్ రెడీ..! వీడియో
ప్రస్తుతం తెలుగులో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఈ కోవలో ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత కథపై ‘తెలంగాణ దేవుడు’ సినిమాను తెరకెక్కించారు.
ప్రస్తుతం తెలుగులో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఈ కోవలో ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత కథపై ‘తెలంగాణ దేవుడు’ సినిమాను తెరకెక్కించారు. శ్రీకాంత్ టైటిల్ రోల్లో నటించిన ఈ సినిమాను వడత్యా హరీష్ డైరెక్ట్ చేశారు. మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన ఈ సినిమాను నవంబర్ 12న విడుదల చేస్తున్నట్టు పోస్టర్ విడుదల చేసారు. ఈ సందర్భంగా ‘చరిత్రను సృష్టించిన ఓ ఉద్యమనాయకుడి పాత్రను పోషించడం గర్వంగా ఉందన్నారు నటుడు శ్రీకాంత్. వాస్తవ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కించామన్నారు. ‘తెలంగాణ ఉద్యమం భావి తరాలకు నిఘంటువు లాంటిదని, ఇంత గొప్ప ఉద్యమాన్ని నడిపించిన నాయకుడి జీవితంతో ఈ సినిమాను రూపొందిస్తున్నామని సంతోషం వ్యక్తం చేసారు నిర్మాత జాకీర్ ఉస్మాన్ .
మరిన్ని ఇక్కడ చూడండి:
ఆ నగరంలో ఇళ్లు కట్టుకోవడానికి ఉచిత భూమి.. వీడియో
Bandla Ganesh: ఆయన జీవిత చరిత్ర నేనే తీస్తా..నన్నెవరూ ఆపలేరు..! వీడియో
Viral Video: అడవి పిల్లి హాలివుడ్ స్టంట్.. దుమ్ములేపుతున్న వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

