Tamannaah: బాయ్ ఫ్రెండ్ కు ముద్దు పెడుతూ.. దొరికిపోయిన తమన్నా !!
ఓ పక్క కొత్త సంవత్సరం వచ్చిందన్న సంతోషంలో ... అందరూ తాగి తందనాలాడుతున్న వేళ... స్టార్ హీరోయిన్ తమన్నా మాత్రం.. చడీ చప్పుడు కాకుండా ఓ పార్టీలో తన భాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్‌లో మునిగిపోయింది.
ఓ పక్క కొత్త సంవత్సరం వచ్చిందన్న సంతోషంలో … అందరూ తాగి తందనాలాడుతున్న వేళ… స్టార్ హీరోయిన్ తమన్నా మాత్రం.. చడీ చప్పుడు కాకుండా ఓ పార్టీలో తన భాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్‌లో మునిగిపోయింది. ఓ హాట్ అండ్ స్వీట్ కిస్‌తో.. తెగ హంగామా చేసింది. అనుకోకుండా ఈ సీన్ ఓ కెమెరాలో రికార్డ్ అవడంతో.. ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా సన్సెషన్ న్యూస్‌గా మారిపోయింది. ఎస్ ! బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా మారిపోయిన తమన్నా.. కొద్ది రోజుల నుంచే.. నెట్టింట హడావిడి చేస్తున్నారు. బాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ విజయ్ వర్మతో.. బాంబే వీధుల్లో చెక్కర్లు కొడుతూ.. ఆ ఫోటోలతో సోషల్ మీడియానే షేక్ చేస్తున్నారు. అతడితో డేటింగ్ చేస్తున్నారనే బీ టౌన్ లీక్‌తో.. హాట్ టాపిక్ గా మారిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ravi Teja: పూరీ పై రవితేజ షాకింగ్ కామెంట్స్.. సక్సెస్ లేకుంటే అంతేగా మరి !!
Johnny Master: చెర్రీ డ్యాన్స్‌కు భూమి కూడా బద్దలే !! RC15లో డ్యాన్స్ పై జానీ కామెంట్స్ !!
Dil Raju: ప్రాబ్లమ్ వాళ్లది… వాళ్లే నా దగ్గరకు రావాలి కదా !!