సినిమాలో ఏమో కాని… లైవ్‌లో చంపేశారు పో..! హీరో సుశాంత్..:Sushanth Video.

|

Aug 29, 2021 | 8:57 AM

యంగ్ హీరో సుశాంత్ సోలో హీరోగా నటిస్తూనే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రదొరికితే సెకండ్ హీరోగానూ చేస్తున్నాడు.ఇక ఇప్పుడు ఇచ్చట వాహనాలు నిలపరాదు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అలవైకుంఠపురంలో సినిమాలో సెకండ్ హీరోగా...

Follow us on