బొమ్మ అదుర్స్.. సూర్య లాంటి భర్త కావాలంటున్న అంజలి అలియాస్ మౌనిక రెడ్డి..:Mounika Reddy Interview Video.
Surya Web Series Mounika Reddy Latest Interview Video

బొమ్మ అదుర్స్.. సూర్య లాంటి భర్త కావాలంటున్న అంజలి అలియాస్ మౌనిక రెడ్డి..:Mounika Reddy Interview Video.

Updated on: Jul 26, 2021 | 6:44 PM

షణ్ముఖ్ జస్వంత్ ప్రధాన పాత్రలో నటించిన సూర్య వెబ్ సిరీస్‌లో అతడికి జోడీగా నటిస్తూ వ్యూయర్స్ అభిమానాన్ని చూరగొంటోంది అంజలి వర్సెస్ మౌనిక రెడ్డి. అమ్మాయి క్యూట్, అబ్బాయి నాటు అనే వెబ్ సిరీస్‌తో అప్పూగారిగా అలరించిన మౌనికకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది...