Guntur Karam: హాలీవుడ్‌ను తాకిన మహేష్ గుంటూరు కారం
మహేష్ గుంటూరు కారం హాలీవుడ్‌ను తాకింది. అక్కడ కూడా నషాలానికంటే హీట్‌ను పుట్టించింది. ఏకంగా హాలీవుడ్ మ్యాగజీన్ వెరైటీలో ప్రముఖంగా వచ్చేసింది. వరల్డ్ వైడ్ ఒక్కసారిగా అందరూ తన వైపే చూసేలా చేసుకుంది. త్రివిక్రమ్ డైరెక్షన్లో.. మహేష్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ గుంటూరు కారం.
మహేష్ గుంటూరు కారం హాలీవుడ్‌ను తాకింది. అక్కడ కూడా నషాలానికంటే హీట్‌ను పుట్టించింది. ఏకంగా హాలీవుడ్ మ్యాగజీన్ వెరైటీలో ప్రముఖంగా వచ్చేసింది. వరల్డ్ వైడ్ ఒక్కసారిగా అందరూ తన వైపే చూసేలా చేసుకుంది. త్రివిక్రమ్ డైరెక్షన్లో.. మహేష్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ గుంటూరు కారం. ఎస్ ఎస్ ఎమ్ బీ 28 వర్కింగ్ టైటిల్తో.. నిన్న మొన్నటి వరకు విపరీతంగా బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. టైటిల్ అనౌన్స్ మెంట్‌తో అంతకు మించిన రేంజ్లో రీసౌండ్ చేస్తోంది. హైలీ ఇన్‌ఫ్లేమబుల్‌గా.. మహేష్ మాస్ అవతార్‌కు అద్దం పడుతోంది. జెస్ట్ చిన్న టీజ్ తోనే.. రికార్డులు కూడా క్రియేట్ చేసింది. రికార్డులు క్రియేట్ చేయడమే కాదు.. ఏకంగా హాలీవుడ్ పాపులర్ మ్యాగజీన్లో కూడా మహేష్ మాస్ స్ట్రైక్ ఓ ఆర్టికల్ గా మారింది. సినిమా డీటెల్స్ తో పాటు.. టైటిల్ టీజర్ లింక్ కూడా పబ్లిష్ అయింది. ఇక ఇప్పుడిదే త్రూ అవుట్ ఇండియా తెగ వైరల్ అవుతోంది. మహేష్ ఫ్యాన్స్‌ను కాలర్ ఎగరేసేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: సమంత మయోసైటిస్ వ్యాధి.. తగ్గిందా? లేదా?
Guntur Karam: అబ్బా.. బిగ్ ట్విస్ట్ రివీలైంది.. కాస్తైనా చూసుకోవాలి కదా బ్రో !!