Ooru Peru Bhairavakona: అతీంద్రియ శక్తులతో భైరవకోన.. గూస్ బంప్స్‌ పుట్టిస్తున్న ట్రైలర్

|

Jan 19, 2024 | 9:40 AM

సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్ లేటెస్ట్ ఫిల్మ్ ‘ఊరు పేరు భైరవకోన’. డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కోసం తెలుగు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై విపరీతంగా క్యూరియాసిటిని పెంచింది. దానికి తోడు.. ఈ మూవీ నుంచి రిలీజ్‌ అయిన 'నిజమేనా' సాంగ్‌ కూడా... యూట్యూబ్‌లో సెన్సేషన్ అయింది. ఈ సినిమా వైపే అందరినీ చూసేలా చేసింది.

సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్ లేటెస్ట్ ఫిల్మ్ ‘ఊరు పేరు భైరవకోన’. డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కోసం తెలుగు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై విపరీతంగా క్యూరియాసిటిని పెంచింది. దానికి తోడు.. ఈ మూవీ నుంచి రిలీజ్‌ అయిన ‘నిజమేనా’ సాంగ్‌ కూడా… యూట్యూబ్‌లో సెన్సేషన్ అయింది. ఈ సినిమా వైపే అందరినీ చూసేలా చేసింది. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఎట్ ప్రజెంట్ ఆ ట్రైలర్ కూడా.. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటూ… యూట్యూబ్లో మంచి రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‏తో ఉత్కంఠను కలిగిస్తోంది ఊరు పేరు భైరవకోన మూవీ. అతీంద్రియ శక్తులు సృష్టించే అవరోధాలు.. వాటిని దాటుకుంటూ వెళ్లి.. తనకు కావాల్సిన దానిని హీరో దక్కించుకోవడమే ప్రధానాంశంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఓవైపు దైవశక్తి.. మరోవైపు క్షుద్రశక్తి.. ఇంకో వైపు కర్మ సిద్ధాంతం.. ఈ మూడింటిని కలుపుతూ ఈ సినిమా ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ సేతుపై ఫొటోలు తీస్తే కేసు పెడతాం.. పోలీసుల వార్నింగ్

రామ భజన పాడిన 19 ఏళ్ల కశ్మీరీ ముస్లిం యువతి

ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థిగా ప్రీషా

Simhachalam: సింహాచల అప్పన్న ఆలయ వేడుకలో అరుదైన ఘటన..

అయోధ్య రాముడికి సికింద్రాబాద్ నుంచి భారీ లడ్డూ

Follow us on