క్లిష్ట పరిస్థితుల్లో తమన్ సాయం చేశాడు.. కానీ నేనే..
తన సినిమాలతో బాక్సాఫీస్ ముందు కలెక్షన్స్ వర్షం కురిపించడంలోనే కాదు.. క్రిటిక్స్‌ను కూడా చప్పట్లు కొట్టేలా చేసుకునే సుకుమార్... ఈ రెండు పనులతో పాటు.. ఫ్రెండ్‌షిప్ కు కూడా ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తుంటారు. తన సినిమాలో నటించిన స్టార్స్ అండ్ యాక్టర్స్‌తో మంచి రిలేషన్ మెయిన్‌టేన్ చేస్తుంటారు. ఏదైనా మిస్ కమ్యూనికేషన్ జరిగినా.. మరేదైనా ప్రాబ్లమ్ వచ్చినా.. మోహమాట పడకుండా సారీ కూడా చెబుతుంటారు.
ఇక ఇంతకు ముందు చాలా సందర్భాల్లో ఇలా చేసిన సుక్కు.. ఇప్పుడు మరో సారి అదే చేశారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లిష్ట పరిస్థితుల్లో తనకు సాయం చేశాడంటూ.. ఈవెంట్ వేదికగా చెప్పాడు. డల్లాస్‌లో జరిగిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఛీఫ్ గెస్ట్ గా విచ్చేసిన సుకుమార్.. ఈ మూవీ డైరెక్టర్ శంకర్ , ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి కాస్త ఎమోషనల్‌గా మాట్లాడుతూనే.. తన రంగస్థలం సినిమాలో హీరోగా నటించిన రామ్ చరణ్ యాక్టింగ్ అండ్ నేచర్‌పై క్రేజీ కామెంట్స్ చేశారు. దాంతో పాటే గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ ఇచ్చేశాడు. క్లైమాక్స్‌లో చెర్రీ యాక్టింగ్ నెక్ట్స్ లెవల్ అని.. నేషనల్ అవార్డ్ గ్యారెంటీ అంటూ చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: శంకర్ ప్రభాస్‌ను మరో రేంజ్‌లో ఊహించాడా ??
గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ.. సెకండ్ హాఫ్ లో గూస్ బంప్స్ గ్యారంటీ
Sukumar: ఈసారి నేషనల్ అవార్డ్ చరణ్‌కే.. తేల్చేసిన సుకుమార్