తారక్ ట్వీట్‌కు జక్కన్న షాకింగ్ రిప్లై !! ఓ రేంజ్లో ఖుసీ అవుతున్న ఫ్యాన్స్
దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా సెన్సెషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు భారతీయ సినీ ప్రియులే కాదు.. విదేశీయులు కూడా ఫిదా అయ్యారు.
దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా సెన్సెషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు భారతీయ సినీ ప్రియులే కాదు.. విదేశీయులు కూడా ఫిదా అయ్యారు. ముఖ్యంగా జక్కన్న టేకింగ్ పై హాలీవుడ్ సినీ విశ్లేషకులు ప్రశంసలు కురిపించారు. ఇక ఈ క్రమంలోనే హాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా భావించే ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ ను కూడా ఈయనకే కట్టబెట్టారు. బెస్ట్ డైరెక్టర్ అంటూ వరల్డ్ వైడ్ కొనియాడారు. అయితే జక్కన్న ఈ ఘనత సాధించడంపై తాజాగా తారక్ రియాక్టయ్యారు. ఆయయను అప్రిషియేట్ చేస్తూ ట్వీట్ చేశారు. “అభినందనలు జక్కన్న. మీ కీర్తి ప్రపంచవ్యాప్తం కావడానికి ఇది ఆరంభం మాత్రమే. ఇన్నేళ్ల మన జర్నీలో మీ గురించి నాకు తెలిసినదంతా ప్రపంచానికి కూడా తెలియాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ” తన ట్వీట్ లో రాసుకొచ్చారు తారక్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RRR ఎందకు హిట్టైందో ఏమో !! ఇంటర్నేషనల్ మీడియాలో జక్కన్న షాకింగ్ కామెంట్స్ !!
శేష్ కొడితే దిమ్మతిరిగి పోయింది.. జెస్ట్ 2 రోజుల్లో 19 కోట్లు కమాయించింది !!
TOP 9 ET News: తండ్రి సినిమా కోసం ఎదురుచూస్తున్న అఖీరా | అల్లు అర్జున్ పై బండ్ల షాకింగ్ కామెంట్స్