మరో ఉప్పెనెలా.. ఎస్‌ ఆర్‌ కళ్యాణ మండపం మూవీ..భారీ వసూళ్లను రాబడుతోన్న సినిమా..:SR Kalyana Mandapam Video.

|

Aug 10, 2021 | 9:09 AM

షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఇప్పుడు బిగ్ స్క్రీన్ వైపు అడుగు వేసిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈ యంగ్ హీరో నటించిన ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సీనియర్ నటుడు సాయికుమార్ – తులసి కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాపై...

Follow us on