Jr NTR: ఇజ్రాయిల్ పేపర్‌కెక్కిన ఎన్టీఆర్ !! తారక్ మేనియా అంటే ఇది !!

Updated on: Jun 19, 2022 | 5:55 PM

ఇప్పటికే ఇండియన్ సినిమాస్ ముందు వన్ ఆఫ్ ది గ్రేటస్ట్ ఫిల్మ్ గా నిలిచిన ట్రిపుల్ ఆర్ ఇప్పటికీ ఏదో మూలన బజ్‌ చేస్తూనే ఉంది. నిన్నమొన్నటి వరకు ఇండియన్ మేకర్స్ను ఆకట్టుకున్న ఈసినిమా..

ఇప్పటికే ఇండియన్ సినిమాస్ ముందు వన్ ఆఫ్ ది గ్రేటస్ట్ ఫిల్మ్ గా నిలిచిన ట్రిపుల్ ఆర్ ఇప్పటికీ ఏదో మూలన బజ్‌ చేస్తూనే ఉంది. నిన్నమొన్నటి వరకు ఇండియన్ మేకర్స్ను ఆకట్టుకున్న ఈసినిమా.. ఓటీటీ కారణంగా హాలీవుడ్ మేకర్స్ కు కూడా చేరువైంది. ఇక ఓటీటీలో ట్రిపుల్ ఆర్ సినిమాను చూస్తున్న హాలీవుడ్ మేకర్స్ ఈ సినిమాను మార్వెల్ స్టోరీలతో పోలుస్తూ ట్వీట్ చేస్తున్నారు. క్రేజీ కామెంట్స్ తో వరల్డ్ వైడ్‌ ఈ సినిమాను పాపులర్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా మరో సెన్సెషన్ క్రియేట్ చేసింది ట్రిపుల్ ఆర్. ఏకంగా ఇజ్రాయిల్ పేపర్లో ఆర్టికల్‌ గా అక్కడ దేశంలో వైరల్ అవుతోంది. ఎస్ ! ట్రిపుల్ ఆర్ సినిమా గురించి.. ఈ సినిమాలో నటించిన కొమురం భీం, అల్లూరి సీతారమరాజు ల గురించి ఇజ్రాయిల్ పేపర్లో ఓ స్పెషల్ ఆర్టికల్ పబ్లిష్‌ అయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sai Pallavi: అందరి గుండెలు అదిరేలా.. సూటిగా సమాధానం చెప్పిన సాయిపల్లవి

Published on: Jun 19, 2022 05:55 PM
Loading...
Unable to load recommendations.
Follow Us