Samantha: ఇండియాలో నెంబర్ 1 హీరోయిన్ గా సామ్‌.. షాక్ లో బాలీవుడ్ బ్యూటీస్..

|

Sep 26, 2022 | 2:01 PM

సమంత ఒకప్పుడు రీజనల్ స్టార్ మాత్రమే.. ! కాని ఇప్పుడు పాన్ ఇండియన్ పాన్ ఇండియన్ స్టార్.. ఇండియన్ ఫిమేల్ స్టార్స్ అందరిలో నెంబర్ 1 స్టార్. ఎస్ ! రీసెంట్‌ గా జరిపిన ఓ సర్వే తేల్చింది ఇదే..!


సమంత ఒకప్పుడు రీజనల్ స్టార్ మాత్రమే.. ! కాని ఇప్పుడు పాన్ ఇండియన్ పాన్ ఇండియన్ స్టార్.. ఇండియన్ ఫిమేల్ స్టార్స్ అందరిలో నెంబర్ 1 స్టార్. ఎస్ ! రీసెంట్‌ గా జరిపిన ఓ సర్వే తేల్చింది ఇదే! సమంతకిచ్చిన స్థాంన నెంబర్ వన్నే.!ఇక ఏం మాయ చేశావే సినిమాతో.. తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట చేసుకున్న సమంత.. ఆ తరువాత కంటిన్యూ సినిమాలు చేస్తూ.. హిట్స్ కొడుతూ .. తనను తాను నిరూపించుకుంటూనే ఉన్నారు. తన క్రేజ్‌ను అంతకంతకు పెంచుకుంటూనే ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే లేడీ ఓరియెంటెడ్‌.. పాన్ ఇండియన్ సినిమాల్లో.. వెబ్ సిరీసుల్లో అదరగొడుతూ.. బాలీవుడ్ రేంజ్‌ వరకు చేరుకున్నారు. అక్కడే ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయి.. బీటౌన్లో సందడి చేస్తున్నారు. క్రీజీ ప్రాజెక్ట్స్‌ తో మన ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఇక తాజాగా పాన్ ఇండియన్ లేడీ స్టార్స్ మీద చేసిన సర్వేలో.. సమంత నెంబర్ 1 హీరోయిన్ గా నిలిచారు. కరీనా.. కత్రినా.. ఆలియా.. దీపిక లాంటి నార్త్‌ హీరోయిన్లను వెనక్కినెట్టి.. రష్మిక మందన్న, కీర్తి సురేష్, నయనతార, పూజా, లాంటి సౌత్ హీరోయిన్లు దాటేసి.. ఈ స్థానం సంపాదించారు సమంత.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Sep 26, 2022 12:54 PM