Sirivennela Seetharama Sastry: పాటల మారాజు ఆఖరి ప్రయాణం.. కన్నీటి వీడ్కోలు శాస్త్రి గారు

| Edited By: Ram Naramaneni

Dec 01, 2021 | 11:30 AM

సినీ పరిశ్రమ మూగబోయింది. సినీ వినీలాకాశంనుంచి ఓ దృవతార నేలరాలింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి కన్నుమూతతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. అనారోగ్యంతో సిరివెన్నల కనుమూశారు.

Follow us on