భర్త చేసిన పాడు పనికి హీరోయిన్ రాజీనామా..ఆ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు..:Shilpa Shetty video.

|

Jul 27, 2021 | 10:12 AM

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి రాజ్‌ కుంద్రా సంస్థ వియాన్‌ ఇండస్ట్రీస్‌కు రాజీనామా చేశారు. తన భర్త రాజ్‌ కుంద్రాకు చెందిన చాలా వ్యాపారాల్లో శిల్పాశెట్టి భాగస్వామిగా ఉన్నారు. వియాన్‌ సంస్థ నుంచి శిల్పా ఎంత లాభం పొందారు అనే వివరాల సేకరణలో క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు నిమగ్నమై ఉన్నారు.

Follow us on