అందం కోసం ప్రాణాల మీదికి.. పిచ్చి పని చేసిన హీరోయిన్..
‘కాంటా లగా’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి షఫాలీ జరివాలా ఆకస్మిక మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 2002 సమయంలో వచ్చిన ఈ సాంగ్ తో ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది షఫాలీ. దీని తర్వాత కొన్ని సినిమాలు, బిగ్ బాస్ రియాలిటీ షోలోనూ సందడి చేసింది. అలాగే సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
అయితే జూన్ 27న షఫాలీ ఉన్నట్లుండి కన్నుమూసింది. కార్డియాక్ అరెస్ట్ తోనే ఆమె చనిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ముంబై పోలీసులు దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. షఫాలీ జరివాలా మరణించిన వెంటనే, ముంబై పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కూపర్ ఆసుపత్రికి పంపారు. శవపరీక్ష నిర్వహించినప్పటికీ, మరణానికి గల అసలు కారణం గురించి వారు ఇంకా వెల్లడించలేదు. తదుపరి వైద్య విశ్లేషణ కోసం వేచి ఉన్నట్లు తెలుస్తోంది.ప్రాథమిక దర్యాప్తులో మాత్రం షఫాలీ మరణానికి కొన్ని వైద్యపరమైన కారణాలు ఉండవచ్చని తెలుస్తోంది. ‘కాంటా లగా’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి షఫాలీ జరివాలా ఆకస్మిక మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 2002 సమయంలో వచ్చిన ఈ సాంగ్ తో ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది షఫాలీ. దీని తర్వాత కొన్ని సినిమాలు, బిగ్ బాస్ రియాలిటీ షోలోనూ సందడి చేసింది. అలాగే సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అయితే జూన్ 27న షఫాలీ ఉన్నట్లుండి కన్నుమూసింది. కార్డియాక్ అరెస్ట్ తోనే ఆమె చనిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ముంబై పోలీసులు దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. షఫాలీ జరివాలా మరణించిన వెంటనే, ముంబై పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కూపర్ ఆసుపత్రికి పంపారు. శవపరీక్ష నిర్వహించినప్పటికీ, మరణానికి గల అసలు కారణం గురించి వారు ఇంకా వెల్లడించలేదు. తదుపరి వైద్య విశ్లేషణ కోసం వేచి ఉన్నట్లు తెలుస్తోంది.ప్రాథమిక దర్యాప్తులో మాత్రం షఫాలీ మరణానికి కొన్ని వైద్యపరమైన కారణాలు ఉండవచ్చని తెలుస్తోంది. ఇక ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత షఫాలీ పరిస్థితి ఆందోళనగా మారిందని, ఆమె శరీరం అంతా బాగా వణికిపోయిందని ఆపై స్పృహ కోల్పోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే పోస్ట్‌మార్టం, ల్యాబ్ నివేదికలను విశ్లేషించిన తర్వాత మరణానికి తుది కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి పేరుతో ఎవరికో నా ఆస్తి ఇవ్వలేను! అందుకే పెళ్లి చేసుకోను..
చిల్లర లేదన్న ప్రయాణికుడు.. చితక బాదిన మహిళా కండక్టర్
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

