పెళ్లి పేరుతో ఎవరికో నా ఆస్తి ఇవ్వలేను! అందుకే పెళ్లి చేసుకోను..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ . సినిమాలతో పాటు తన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. 58 ఏళ్ల వయసులో కూడా సల్మాన్ ఖాన్ ఒంటరిగా జీవిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి నిత్యం ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే సల్మాన్ తన పెళ్లి గురించి అడిగిన హోస్ట్ కు షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు.
తన ఆన్సర్‌తో అవాక్కయ్యేలా చేశాడు. ఇటీవల కపిల్ శర్మ షో కు గెస్ట్ గా హాజరయ్యాడు సల్మాన్ ఖాన్. ఈ కార్యక్రమాల్లో సల్మాన్ పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. “ఈ వయసులో పెళ్లి చేసుకుని భార్యతో గొడవలు పడలేను. విడాకులొస్తే భార్యకి సగం ఆస్తి ఇవ్వాలి. నేనెంతో కష్టపడి సంపాదించుకున్నఆస్తి కోల్పోవడం నాకిష్టం లేదు. అందుకే నేను పెళ్లి చేసుకోవడం లేదు” అని సరదాగా అన్నారు సల్మాన్. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సల్మాన్ ఖాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ ఉంది. అతని నికర విలువ రూ. 2900 కోట్ల రూపాయలు. సల్మాన్ ఖాన్ హీరోగానే కాదు.. చాలా బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా ఉన్నారు. బీయింగ్ హ్యూమన్’ బ్రాండ్ సల్మాన్ ఖాన్ సొంత బ్రాండ్. అతను 2013 లో ఈ బ్రాండ్‌ను ప్రారంభించాడు. దీని ద్వారా సల్మాన్ చారిటబుల్ ట్రస్ట్‌కు సహాయం చేస్తున్నాడు. దీని ద్వారా ఎంతో మందికి సాయం అందించాడు సల్మాన్. సల్మాన్‌ఖాన్ ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెడతాడు. అతను ఫిట్‌నెస్ సెంటర్స్ కూడా ప్రారంభించాడు. ఇవి భారతదేశం అంతటా 300 కంటే ఎక్కువ బ్రాంచ్ లు ఉన్నాయి. సల్మాన్ ఖాన్ అనేక బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నాడు. దీని కోసం వారు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిల్లర లేదన్న ప్రయాణికుడు.. చితక బాదిన మహిళా కండక్టర్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

