Shanmukh Jaswanth Deepthi Sunaina: దీప్తి సునైనా, షణ్ముఖ్‌ జశ్వంత్ మధ్య రిలేషన్ ..? ప్రేమజంట పెళ్లిపీటలు ఎక్కుతుందా ?

Shanmukh Jaswanth Deepthi Sunaina: దీప్తి సునైనా, షణ్ముఖ్‌ జశ్వంత్ మధ్య రిలేషన్ ..? ప్రేమజంట పెళ్లిపీటలు ఎక్కుతుందా ?

Updated on: Mar 02, 2021 | 12:28 PM

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా బాగా ఫెమస్ అయిన షణ్ముఖ్‌ జశ్వంత్ ముఖ్యంగా వైవా అనే షార్ట్ ఫిలిం తన క్రేజ్ ను మరింత పెంచింది ..అయితే షణ్ముఖ్ మరియు బిగ్ బాస్ దీప్తి సునైనా రేలషన్ లో ఉన్నారన్నది అందరికి తెలిసిందే .....