Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగా.. మాస్‌ వార్నింగ్.. వీడియో

|

Nov 29, 2023 | 9:53 AM

ఓ డైరెక్టర్ చేసే.. తెరకెక్కించే సినిమా చూస్తే.. ఆ డైరెక్టర్ టేస్ట్‌ ఏంటో తెలుస్తుంది. యాటిట్యూడ్‌ ఏంటో అండర్‌స్టాండ్ అవుతుంది. ఇక అర్జున్ రెడ్డి సినిమా చూశాక.. సందీప్ రెడ్డి యారిగెంట్ అనే ఫీలే అదరికి కలిగింది. కొన్ని కొన్ని ఇంటర్య్వూల్లో ఆయన మాటలు కూడా ఇలాగే ఉండడం అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. ఇక తాజాగా యానిమల్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా.. ఆయన మాట్లాడిన మాటలు.. అందరికీ కాకపోయినా.. కొందరికి మాత్రం 'వార్నింగ్ ఇచ్చారా ఏంటి?

ఓ డైరెక్టర్ చేసే.. తెరకెక్కించే సినిమా చూస్తే.. ఆ డైరెక్టర్ టేస్ట్‌ ఏంటో తెలుస్తుంది. యాటిట్యూడ్‌ ఏంటో అండర్‌స్టాండ్ అవుతుంది. ఇక అర్జున్ రెడ్డి సినిమా చూశాక.. సందీప్ రెడ్డి యారిగెంట్ అనే ఫీలే అదరికి కలిగింది. కొన్ని కొన్ని ఇంటర్య్వూల్లో ఆయన మాటలు కూడా ఇలాగే ఉండడం అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. ఇక తాజాగా యానిమల్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా.. ఆయన మాట్లాడిన మాటలు.. అందరికీ కాకపోయినా.. కొందరికి మాత్రం ‘వార్నింగ్ ఇచ్చారా ఏంటి? అనే ఫీల్‌ను కలిగించాయి. ఇదే వారిని నెట్టింట ఎక్స్‌ప్రెస్‌ చేసేలా .. పోస్టులు పెట్టేలా చేస్తున్నాయి. వీడియో చూశారుగా… ఇక వీడియోలో సందీప్‌ రెడ్డి వంగా.. యానిమల్ సినిమా బిగినింగ్ అండ్ ఎండ్ అవ్వకండని.. తన సినిమా కోసం వెయిట్ చేస్తున్న ఆడియెన్స్‌ను చెబుతారు. అయితే అది కాస్తా… కాస్త గట్టిగా చెప్పడంతో.. కొంత మంది నెటిజన్లు.. సందీప్ మాస్‌ వార్నింగ్ ఇచ్చారంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మీమ్స్ చేసి నెట్టింట వైరల్ అవుతున్నారు. కానీ ఏదైతేనేం… యానిమల్ సినిమా ప్రమెట్ అవుతోంది. డైరెక్టర్‌గా సందీప్‌ రెడ్డి వంగాకు స్టార్ డమ్‌ ను తీసుకొస్తుంది. అంతే కదా…!

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Animal: ‘యానిమల్’ ఓ స్టార్ బయోపిక్.. అసలు విషయం చెప్పిన రణ్‌బీర్

RGV: మీరు మీరు మాట్లాడుకోకుండా.. మధ్యలో నామీద పడ్డారేంటి

Suriya: పాపం ఎంత కష్టమొచ్చే.. నొప్పితో కుంటుకుంటూ నడుస్తున్న హీరో

బొమ్మ హిట్టు.. బోనస్‌ పట్టు.. అనిల్‌కు గిఫ్ట్‌గా బ్రాండ్‌ న్యూ కార్‌

Follow us on